views
Videos
API
20K
Счетчик подписчиков YouTube онлайн
Loading Advanced Analytics...
Ekam Channel Telugu
Pkconsciousness తెలుగు యూట్యూబ్ ఛానల్.
ప్రీతాజీ, కృష్ణాజీ వారి మనోహరావస్థ శక్తి ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రేమ, సంపద, ధ్యేయం సాధించడంలో సహాయపడుతున్నారు.
వారు లక్షలాది మందిని ఉన్నత చైతన్యంలోకి చేయిపట్టి నడిపిస్తున్నారు, సాధకులు కోరుకునే ఆరోగ్యం,ఆనందం, ప్రేమ భాంధవ్యాలు, ధ్యేయం కనుగొనడంలో వారికి ఙ్ఞానము, దైవానుగ్రహము ప్రసాదిస్తున్నారు.
ఇటీవల కాలంలో ప్రీతాజీ, కృష్ణాజీ దంపతులు రచించిన
" నాలుగు పరమ రహస్యాలు " అనే పుస్తకం #1 అంతర్జాతీయ బెస్టు సెల్లరుగా పేరు పొందింది. వీరిరువురు అందించే ఙ్ఞానము వ్యక్తిగత జీవితాలలో ఊహకందని రీతిలో పరిణామం తీసుకు వస్తుంది. ఈ దంపతులిద్దరు అమెరికా, ఆసియా, యూరప్ అంతటా పర్యటించి వారి బోధనల ద్వారా సాధకులకు ఙ్ఞానం అందుకునే భాగ్యం కలుగజేస్తున్నారు. ఫీల్డ్ ఆఫ్ అబండెన్స్ రిట్రీట్స్, భారతదేశంలోని "ఎకం దైవీక శక్తి క్షేత్రంలో", ఓ అండ్ ఓ అకాడమీలో మాత్రమే లభిస్తుంది
"వేదనామయస్థితి లో గడిపిన ప్రతి రోజు వ్యర్థం, మనోహరఅవస్థ లో జీవించే ప్రతిరోజూ నిజమైన జీవితం.
- ప్రీతాజీ & కృష్ణాజీ
Embed
Следите за подписчиками YouTube в реальном времени. Живая статистика, просмотры, авторы и поиск по имени пользователя.
Videos
Serene Mind Practice | సెరీన్ మైండ్ ప్రాక్టీసు
Uploaded
4,046
views
66
Likes
0
Comments
About RealtimeSubCount.com
Следите за подписчиками YouTube в реальном времени. Живая статистика, просмотры, авторы и поиск по имени пользователя.